Avakaya: ఆంధ్ర ఆవకాయకు ఆటుపోట్లు.. తయారీదారుల అవస్థలు

‘ఆవకాయ’ ఈ పదం వింటేనే నోరూరుతుంది. ఆంధ్ర ఆవకాయకు అంతే క్రేజ్. అయితే గతంతో పోల్చితే ఈ సారి ఆ జోరు తగ్గిందనే చెప్పొచ్చు. మామిడి కాయల లభ్యత చాలా తక్కువగా ఉండటం, ముడిసరకు ధరలు పెరిగిపోవడంతోపాటు మార్కెటింగ్ సౌలభ్యం లేకపోవడంతో ఆవకాయ తయారీదారులు నిరాశ చెందుతున్నారు.

Published : 26 May 2024 15:19 IST

‘ఆవకాయ’ ఈ పదం వింటేనే నోరూరుతుంది. ఆంధ్ర ఆవకాయకు అంతే క్రేజ్. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. వివిధ రకాల పచ్చళ్లతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతాయి. ముక్కలు కోసి ఎండబెట్టడం నుంచి అవి జాడీల్లోకి చేర్చేవరకు.. అబ్బో చాలా పెద్ద పనే. అయితే గతంతో పోల్చితే ఈ సారి ఆ జోరు తగ్గిందనే చెప్పొచ్చు. మామిడి కాయల లభ్యత చాలా తక్కువగా ఉండటం, ముడిసరకు ధరలు పెరిగిపోవడంతోపాటు మార్కెటింగ్ సౌలభ్యం లేకపోవడంతో ఆవకాయ తయారీదారులు నిరాశ చెందుతున్నారు.

Tags :

మరిన్ని