Hyderabd: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం జోరుగా వర్షం కురిసింది. ఈదురుగాలలు, ఉరుములతో పలు ప్రాంతాల్లో వాన పడింది. దీంతో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

Published : 05 Jun 2024 18:18 IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం జోరుగా వర్షం కురిసింది. ఈదురుగాలలు, ఉరుములతో పలు ప్రాంతాల్లో వాన పడింది. దీంతో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కోఠి, రాం కోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, గచ్చిబౌలీ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వేడి, ఉక్కపోతతో అల్లాడిన నగర ప్రజలు కొంత ఉపశమనం పొందారు. 

Tags :

మరిన్ని