Vijayawada: వానొస్తే.. విజయవాడలో వణుకే!

వానొస్తే చాలు విజయవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమై ఎక్కడ కాలుపెడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Published : 27 May 2024 17:10 IST

వానొస్తే చాలు విజయవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమై ఎక్కడ కాలుపెడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాల్వల్లో పూడికతీత చేపడితే ఈ పరిస్థితి ఉండదని, కానీ నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా ప్రణాళికలు అమలు చేయడం లేదని వాపోతున్నారు.

Tags :

మరిన్ని