Hyderabad: భాగ్యనగరంలో జోరు వాన.. మాదాపూర్‌లో భారీగా నిలిచిన ట్రాఫిక్‌!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం జోరు వాన కురిసింది. మాదాపూర్‌లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Published : 05 Jun 2024 22:29 IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం జోరు వాన కురిసింది. మాదాపూర్‌లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. మాదాపూర్‌ నుంచి కేపీహెచ్‌బీ, జుబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ మార్గాల్లో ట్రాఫిక్ జాం తలెత్తింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. 

Tags :

మరిన్ని