Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో భారీగా ఈదురుగాలులు.. విరిగిపడ్డ చెట్లు!

వికారాబాద్ జిల్లా గారు మండలంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మండల పరిధిలోని మోమిన్ కుర్దు గ్రామంలో ఇంటి పైకప్పు కూలిపోయింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.

Published : 26 May 2024 21:17 IST

వికారాబాద్‌ జిల్లాలో భారీగా ఈదురుగాలులు.. విరిగిపడ్డ చెట్లు!

వికారాబాద్ జిల్లా గారు మండలంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మండల పరిధిలోని మోమిన్ కుర్దు గ్రామంలో ఇంటి పైకప్పు కూలిపోయింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. నాగారం, కుమ్మరిపల్లి గ్రామాల్లో ఈదుగురు గాలులు వీయడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఒక్కసారిగా వర్షం రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వివిధ గ్రామాలకు వెళ్లి రోడ్డు మార్గంలో చెట్లు విధి స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం నెలకొంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు