Hyderabad: వనస్థలిపురంలో ఈదురు గాలులతో వర్షం.. నేలకొరిగిన భారీ చెట్లు!

హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్రంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రహదారుల పక్కన ఉన్న భారీ చెట్లు నేలకొరిగాయి. స్థానిక గణేష్ దేవాలయం ప్రాంగణంలో చెట్టు పడడంతో కారు, ఆటో స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.

Updated : 26 May 2024 17:34 IST

హైదరాబాద్ వనస్థలిపురంలో తీవ్రంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రహదారుల పక్కన ఉన్న భారీ చెట్లు నేలకొరిగాయి. స్థానిక గణేష్ దేవాలయం ప్రాంగణంలో చెట్టు పడడంతో కారు, ఆటో స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై, రైతు బజార్ సమీపంలో పార్క్, హుడా సాయినగర్, సత్య నగర్‌లలో గాలుల ధాటికి భారీ చెట్లు పడిపోయాయి. వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని వాటిని తొలగిస్తున్నారు.

Tags :

మరిన్ని