World Tobacco Day: బాలలు, యువతపై ‘పొగాకు పంజా’

ప్రపంచవ్యాప్తంగా బాలల జీవితం పొగాకు మహమ్మారి బారిన పడి అంధకారం అవుతోంది. 13 నుంచి15 ఏళ్ల వయసు వారిలో మూడున్నర కోట్ల మంది పొగాకు వినియోగిస్తున్నట్లు అంచనా. 

Updated : 30 May 2024 23:37 IST

ఒక భవనం కలకాలం నిలిచి ఉండాలంటే దాని పునాదుల నుంచే పటిష్ఠంగా నిర్మించాలి. అలాగే మనిషి జీవితానికి పునాదిలాంటి బాల్యం కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే బాల్యంలో అలవర్చుకున్న అలవాట్లే వారి భావి జీవితాన్ని నిర్దేశిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా బాలల జీవితం పొగాకు మహమ్మారి బారిన పడి అంధకారం అవుతోంది. 13 నుంచి 15 ఏళ్ల వయసు వారిలో మూడున్నర కోట్ల మంది పొగాకు వినియోగిస్తున్నట్లు తేటతెల్లం కావడమే ఇందుకు ఉదాహరణ. శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కాగా బాలలు, యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడదాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం ఇచ్చింది. మరి పిల్లలు పొగాకుకు ఇంతలా అలవాటు పడడానికి కారణం ఏమిటి. ఈ మహమ్మారి బారి నుంచి బాలలను రక్షించాలంటే ఎలాంటి చర్యలు అవసరమో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని