Prakasham: రక్తనిధి కేంద్రాల్లో తరిగిపోతున్న రక్తం నిల్వలు

రక్తదానం అంటే ఒకరకంగా ప్రాణదానమే. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం ఎక్కించడం అత్యవసరం. ప్రకాశం జిల్లాలో ఉన్న రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు తరిగిపోతున్నాయి.

Published : 24 May 2024 14:51 IST

రక్తదానం అంటే ఒకరకంగా ప్రాణదానమే. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం ఎక్కించడం అత్యవసరం. ప్రకాశం జిల్లాలో ఉన్న రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు తరిగిపోతున్నాయి. రక్తం కోసం ఈ కేంద్రాలకు వెళితే స్టాక్‌ ఉండటంలేదు.. వేరే చోటుకు వెళ్లమని సంబంధిత సిబ్బంది చెపుతుండటంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు