Engineering: ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి

ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ రెండో ఏడాది ప్రారంభం నుంచే మానసిక సంఘర్షణ తప్పడం లేదు. బీటెక్ సీటు కోసం ఒక్కో విద్యార్థి కనీసం ఐదారు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోండగా.. వాటికి సన్నద్ధమయ్యేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

Published : 27 May 2024 12:20 IST

ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్ రెండో ఏడాది ప్రారంభం నుంచే మానసిక సంఘర్షణ తప్పడం లేదు. బీటెక్ సీటు కోసం ఒక్కో విద్యార్థి కనీసం ఐదారు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోండగా.. వాటికి సన్నద్ధమయ్యేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నీట్‌లా జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యార్ధులు, విద్యా వేత్తలు కోరుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు