Maharashtra: మహారాష్ట్రలో ఇండియా కూటమి హవా..!

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలుపొందింది. ఈసారి 45కుపైగా సీట్ల సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఆ పార్టీ.. అందులో సగం సీట్లు కూడా సాధించలేకపోయింది.

Published : 05 Jun 2024 12:26 IST

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలుపొందింది. ఈసారి 45కుపైగా సీట్ల సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఆ పార్టీ.. అందులో సగం సీట్లు కూడా సాధించలేకపోయింది. తిరుగుబాటు రాజకీయాలను మరాఠ ప్రజలు తిరస్కరించారు. మహావికాస్‌ అఘాడీలోని కాంగ్రెస్‌, శివసేన ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గాలను 32సీట్లల్లో గెలిపించి ఆదరించారు.

Tags :

మరిన్ని