AP News: సాంకేతిక సమస్యతో నిలిచిన రిజిస్ట్రేషన్లు.. వినియోగదారుల అవస్థలు

రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది.

Updated : 24 May 2024 10:55 IST

రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చినా.. సర్వర్ సమస్యలు తప్పడం లేదు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల సంఖ్య పెంచకపోవడం, సరిపడా సిబ్బంది లేక రాష్ట్రవ్యాప్తంగా క్రయవిక్రయదారులకు అవస్థలు పడాల్సి వస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు