Kalki 2898 AD - Bujji: ‘కల్కి 2898 ఏడీ’.. హైస్పీడ్‌లో దూసుకొచ్చేసిన ‘బుజ్జి’

‘నా బుజ్జిని పరిచయం చేయబోతున్నా..’ అంటూ టాలీవుడ్‌ అగ్ర హీరో ప్రభాస్‌ (Prabhas) సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ‘బుజ్జి’ హైస్పీడ్‌లో ప్రేక్షకుల కోసం దూసుకొచ్చేసింది.

Updated : 22 May 2024 21:42 IST

‘నా బుజ్జిని పరిచయం చేయబోతున్నా..’ అంటూ టాలీవుడ్‌ అగ్ర హీరో ప్రభాస్‌ (Prabhas) సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రచారంలో భాగంగా ఇటీవల ఆ పోస్ట్‌ పెట్టారాయన. ఉత్కంఠకు తెరదించుతూ.. తాజాగా ‘బుజ్జి’ని పరిచయం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో బుజ్జి హైస్పీడ్‌లో ప్రేక్షకుల కోసం దూసుకొచ్చేసింది. మీరూ చూసేయండి మరి..

Tags :

మరిన్ని