AP News: జగన్ మెప్పు కోసం జనం కళ్లకు గంతలు కట్టిన ఐప్యాక్ ఉద్యోగులు

ఎన్నికల్లో గెలవడం కోసం  జనం కళ్లకు గంతలు కట్టి ఐప్యాక్ ఉద్యోగులు చేసిన ఆస్కార్ విన్యాసాలను తెలుగుదేశం సోషల్ మీడియా టీమ్‌ ఎండగడుతోంది.

Published : 19 May 2024 10:24 IST

అమ్మ ఒడి అదుర్స్ అంటూ ఒకరు.. జగన్ మామయ్యే కావాలంటూ మరొకరు, మా సొంతింటి కల నేరవేర్చారంటూ ఆనంద భాష్పాలు రాల్చేదొకరు. చివరకు సూటు, బూటు వేసుకొచ్చి పెట్టుబడిదారులమంటూ కలరింగ్ ఇచ్చింది ఇంకొకరు. ఇలా పోటీపడిమరీ టాలెంట్ ప్రదర్శించిన వాళ్లంతాఒక గూటి పక్షులే. జగన్ మెప్పు కోసం జనం కళ్లకు గంతలు కట్టిన ఐప్యాక్ ఆర్టిస్టులే. ఎన్నికల్లో గెలవడం కోసం ఐప్యాక్ ఉద్యోగులు చేసిన ఆస్కార్ విన్యాసాలను తెలుగుదేశం సోషల్ మీడియా టీమ్‌ ఎండగడుతోంది.  

Tags :

మరిన్ని