Iran: ప్రాసిక్యూటర్‌ నుంచి ప్రెసిడెంట్‌ వరకు.. ఇరాన్ అధ్యక్షుడి ప్రస్థానం

ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ ఇబ్రహీం రైసీని భావించేవారు. చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆయన ఎదిగారు. ప్రాసిక్యూటర్‌గా జీవితం మొదలుపెట్టిన ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు.

Published : 20 May 2024 16:18 IST

ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ ఇబ్రహీం రైసీని భావించేవారు. చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆయన ఎదిగారు. ప్రాసిక్యూటర్‌గా జీవితం మొదలుపెట్టిన ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు. భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం లీడర్ పీఠాన్ని అధిరోహిస్తారని భావించిన వేళ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు