Iran: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నిన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన (Helicopter Crash) సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో రైసీ (Iran president Ebrahim Raisi) ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ ధ్రువీకరించింది.

Updated : 20 May 2024 12:45 IST

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నిన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన (Helicopter Crash) సంగతి తెలిసిందే. దీంతో సహాయక చర్యలు చేపట్టిన ‘ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ’ (IRCS) ఈ ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ (Iran president Ebrahim Raisi) ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ ధ్రువీకరించింది.

Tags :

మరిన్ని