Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి మృతికి కాలం చెల్లిన హెలికాప్టరే కారణమా?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణానికి కాలం చెల్లిన హెలికాఫ్టర్ కారణమని తెలుస్తోంది. ఇరాన్ విప్లవానికి ముందు కొన్న బెల్ 212 హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ రైసీ మరణించారు.

Published : 20 May 2024 18:39 IST

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణానికి కాలం చెల్లిన హెలికాఫ్టర్ కారణమని తెలుస్తోంది. ఇరాన్ విప్లవానికి ముందు కొన్న బెల్ 212 హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ రైసీ మరణించారు. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ అధికారులు చెబుతున్నా.. కాలం చెల్లిన హెలికాప్టర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. రైసీ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ను ఇరాన్ 1979లో కొనుగోలు చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు