Israel Hamas Conflict: హమాస్‌ చెర నుంచి నలుగురు బందీలను విడిపించిన ఇజ్రాయెల్‌

హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లినవారి కోసం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం అణువణువూ జల్లెడపడుతోంది. భారీ ఎత్తున బాంబు దాడులకు పాల్పడుతోంది. 246 రోజుల తర్వాత శనివారం నలుగురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం విడిపించింది.

Published : 10 Jun 2024 13:34 IST

హమాస్ మిలిటెంట్లు బందీలుగా ఎత్తుకెళ్లినవారి కోసం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం అణువణువూ జల్లెడపడుతోంది. భారీ ఎత్తున బాంబు దాడులకు పాల్పడుతోంది. 246 రోజుల తర్వాత శనివారం నలుగురు బందీలను ఇజ్రాయెల్ సైన్యం విడిపించగా.. అందులో నోవా అరగమణి అనే యువతి.. తన తండ్రి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో భారీగా ప్రాణనష్టం సంభవించింది.

Tags :

మరిన్ని