Israel Hamas Conflict: బందీల విడుదల కోసమే రఫాపై దాడులు!: వెల్లడించిన ఇజ్రాయెల్‌

రఫాలో తమ పౌరులను హమాస్ బంధించిందని.. అందుకే తాము దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరులకు స్వేచ్ఛ లభించే వరకు పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు.

Published : 30 May 2024 21:31 IST

రఫాలో తమ పౌరులను హమాస్ బంధించిందని.. అందుకే తాము దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరులకు స్వేచ్ఛ లభించే వరకు పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు. గాజా పట్టీ వ్యాప్తంగా తమ బలగాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. దాదాపు 50 లక్ష్యాలను తమ వైమానిక దళం ధ్వంసం చేసిందని వెల్లడించారు. అటు ‘అందరి చూపు రఫాపైనే’.. అని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్న అంశంపైనా ఇజ్రాయెల్ స్పందించింది.

Tags :

మరిన్ని