ఐటీ కంపెనీల్లో తగ్గిన నియామకాలు.. కారణం ఏంటంటే?

ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గాయి. గత నాలుగైదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో కోత పడింది.

Updated : 19 May 2024 20:21 IST

ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గాయి. గత నాలుగైదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో కోత పడింది. కొత్త నియామకాలు లేకపోవడంతో పాటు కొన్ని కంపెనీలు ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కృత్రిమ మేధ కూడా ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

మరిన్ని