జగన్ అరాచకాలను ప్రశ్నించినందుకే నన్ను హింసించారు: ఎన్నారై వైద్యుడు లోకేశ్

జగన్ విధానాలు, అరాచకాలను ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్నారై వైద్యుడు లోకేశ్ కుమార్ ఆరోపించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో ఉన్న తనను.. సీఎం సెక్యూరిటీ అధికారులు గుర్తుపట్టి.. అకారణంగా అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 18 May 2024 18:56 IST

జగన్ విధానాలు, అరాచకాలను ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్నారై వైద్యుడు లోకేశ్ కుమార్ ఆరోపించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో ఉన్న తనను.. సీఎం సెక్యూరిటీ అధికారులు గుర్తుపట్టి.. అకారణంగా అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాతీ నొప్పి వస్తోందని చెప్పినా వినకుండా పోలీసులు తనను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడైన తన పట్ల పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకునేవరకు పోరాడతానని లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని