Pawan Kalyan: అన్నయ్య వద్దకు పవన్‌.. చిరు ఇంటి వద్ద అభిమానుల కోలాహలం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు.

Published : 06 Jun 2024 17:40 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్‌ తొలిసారిగా అన్నయ్యను కలిసేందుకు వెళ్లారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు చిరంజీవి ఇంటి వ్దదకు చేరుకున్నారు. జై పవన్‌ అంటూ నినాదాలు చేశారు. 

Tags :

మరిన్ని