Ramoji Rao: రామోజీరావుకు పాత్రికేయుల నివాళులు

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. నల్గొండ జిల్లా పాత్రికేయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Published : 11 Jun 2024 13:25 IST

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. నల్గొండ జిల్లా పాత్రికేయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. కొవ్వొత్తులు వెలిగించి రామోజీరావును స్మరించుకుంటూ మౌనం పాటించారు. కార్యక్రమంలో వివిధ పత్రికలు, న్యూస్ ఛానళ్ల  రిపోర్టర్లు, కెమెరామెన్లు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని