AP Voters: దండులా కదిలొచ్చి.. జగన్‌ను గద్దె దించిన ఓటరు సైన్యం!

ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటర్లు నవ్యాంధ్రపై అభిమానంతో తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. లక్షల మంది ఓటర్లు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లలో మిడతల దండులా తరలివచ్చారు.

Published : 05 Jun 2024 15:18 IST

ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటర్లు నవ్యాంధ్రపై అభిమానంతో తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. లక్షల మంది ఓటర్లు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లలో మిడతల దండులా తరలివచ్చారు. ఇతర దేశాల్లోనివారు సైతం వచ్చి ఓటు వేశారు. పోలింగ్ రోజు గంటల తరబడి లైన్లలో నిల్చొని ఓట్లేశారు. కూటమి విజయంలో వీరి పాత్ర అత్యంత కీలకంగా మారింది. 

Tags :

మరిన్ని