Ramoji Rao: రామోజీ సంస్థల పేర్లతో చిత్రపటం.. విశ్రాంత ఉపాధ్యాయుడి నివాళులు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో విశ్రాంత ఉపాధ్యాయులు, రచయిత, కేవీ రాజారావు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం తెలిపారు.

Published : 10 Jun 2024 17:08 IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో విశ్రాంత ఉపాధ్యాయులు, రచయిత, కేవీ రాజారావు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం తెలిపారు. రామోజీరావు నిర్మించిన సంస్థల పేర్లతో చిత్రపటాన్ని వేశారు. రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థల్లో కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు.

Tags :

మరిన్ని