Satyabhama Trailer: ‘సత్యభామ’ ట్రైలర్‌.. పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కాజల్‌ అగర్వాల్‌

కాజల్‌ అగర్వాల్‌ (kajal aggarwal) పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama) ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది.

Published : 26 May 2024 16:30 IST

కాజల్‌ అగర్వాల్‌ (kajal aggarwal) పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ సినిమాలో నవీన్‌ చంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూన్‌ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది.

Tags :

మరిన్ని