Ambati Ramababu: ‘మాకొద్దుబాబు.. రాంబాబు’.. సత్తెనపల్లి ఓటర్ల గుణపాఠం

సంబరాల రాంబాబుకు సత్తెనపల్లి ప్రజలు గుణపాఠం చెప్పారు. రాంబాబు.. మాకొద్దు బాబూ.. అని ఇంటికి పంపించేశారు.

Published : 05 Jun 2024 13:58 IST

సంబరాల రాంబాబుకు సత్తెనపల్లి ప్రజలు గుణపాఠం చెప్పారు. రాంబాబు.. మాకొద్దు బాబూ.. అని ఇంటికి పంపించేశారు. అన్ని వర్గాల వారిని అందినకాడికి దోచుకున్న అంబటిని జనం ఛీత్కరించారు. విపక్ష నేతలపై అడ్డగోలుగా నోరేసుకుని పడిపోయిన మంత్రివర్యులు తమకు అనవసరమని తీర్మానించి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు పట్టం కట్టారు.

Tags :

మరిన్ని