Eluru: వేసవిలో చిన్నారుల్లో నూతనోత్సాన్ని నింపుతున్న శిక్షణ శిబిరాలు

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. ఎక్కువగా ఆడుకోడానికి ఇష్టపడే చిన్నారులు.. కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆటపాటలకు దూరమైన పిల్లల్లో వేసవిలో హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్, గ్రంథాలయ శాఖ కలిసి నిర్వహించే ప్రత్యేక శిక్షణ శిబిరాలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.

Published : 27 May 2024 16:33 IST

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. ఎక్కువగా ఆడుకోడానికి ఇష్టపడే చిన్నారులు.. కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆటపాటలకు దూరమైన పిల్లల్లో వేసవిలో హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్, గ్రంథాలయ శాఖ కలిసి నిర్వహించే ప్రత్యేక శిక్షణ శిబిరాలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ శిక్షణ చిన్నారులకు విజ్ఞానం, వినోదం అందిస్తూ వారిలోని సృజనాత్మకతను తట్టి లేపుతున్నాయి.

Tags :

మరిన్ని