Konaseema: ధర లేక చితికిపోతున్న కోనసీమ కొబ్బరి రైతులు

అసలే అంతంతమాత్రం దిగుబడులు.. ఆపై ధరల పతనం.. కోనసీమ కొబ్బరి రైతుల్ని కుంగదీస్తోంది. తమిళనాడు, కేరళ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక కోనసీమ రైతులు, వ్యాపారులు చితికిపోతున్నారు.

Published : 23 May 2024 12:35 IST

అసలే అంతంతమాత్రం దిగుబడులు.. ఆపై ధరల పతనం.. కోనసీమ కొబ్బరి రైతుల్ని కుంగదీస్తోంది. తమిళనాడు, కేరళ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక కోనసీమ రైతులు, వ్యాపారులు చితికిపోతున్నారు. నాఫెడ్ ఆధ్వర్యంలో విరివిగా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags :

మరిన్ని