Konathala Ramakrishna: చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారు: కొణతాల రామకృష్ణ

పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) అన్నారు.

Published : 27 May 2024 17:03 IST

పవన్‌కల్యాణ్‌ ఆశించిన ఫలితం ఎన్నికల్లో రాబోతుందని జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) అన్నారు. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని కొణతాల దర్శించుకున్నారు. అనంతరం మీడియతో మాట్లాడిన ఆయన.. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు వైకాపా గాలికొదిలేసిందని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు