AP News: ఏపీలో ఆరోగ్యశ్రీకి సుస్తీ.. రోగులకు తప్పని అవస్థలు

వైకాపా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు పలుమార్లు చికిత్సలను ఆపేస్తున్నాయి.

Published : 26 May 2024 12:11 IST

అనారోగ్యం బారిన పడ్డవారికి చికిత్స అందించాల్సిన ఆరోగ్యశ్రీ పథకానికే రాష్ట్రంలో సుస్తీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఎప్పటికప్పుడు బకాయిలను విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు పలుమార్లు చికిత్సలను ఆపేస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందించగలమని స్పష్టం చేస్తున్నాయి. నిత్యం ఈ తతంగంతో ఆస్పత్రులు రోగుల నుంచే ఖర్చును లాగేస్తున్నాయి. ఫలితంగా పథకం ఉండీ ఉపయోగం లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు