Vijayawada - Auto Nagar: 56 ఏళ్లైనా ఆటోనగర్‌లో.. వసతులు లేక అగచాట్లు!

ఆటోనగర్ ప్రస్థానం 56 ఏళ్లు. ఐనా కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక వసతులకు దిక్కులేదు. మంచినీళ్లు, మరుగుదొడ్ల వసతి తీరని కలగానే మిగిలింది. 

Updated : 22 May 2024 18:22 IST

ఆటోనగర్ ప్రస్థానం 56 ఏళ్లు. ఐనా కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక వసతులకు దిక్కులేదు. మంచినీళ్లు, మరుగుదొడ్ల వసతి తీరని కలగానే మిగిలింది. గతంలో చెంతనే ఉన్న వైద్య సౌకర్యం కూడా దూరమైంది. ఇదీ లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న విజయవాడ ఆటోనగర్ దుస్థితి.

Tags :

మరిన్ని