Gundlakamma Project: గుండ్లకమ్మ జలాశయం.. గేట్లు బిగించేదెప్పుడు?

వరుణుడు మొహం చాటేస్తే అన్నదాతలు ఆశల సాగు చేసేందుకు జలాశయాల వైపు చూస్తారు. కానీ వైకాపా సర్కార్ నిర్లక్ష్యానికి ఆ జలాశయం ఉన్నా లేనట్టే. నిర్వహణాలేమితో కొట్టుకుపోయిన గేట్లు రెండేళ్లయినా బిగించలేదు.

Updated : 17 May 2024 12:18 IST

వరుణుడు మొహం చాటేస్తే అన్నదాతలు ఆశల సాగు చేసేందుకు జలాశయాల వైపు చూస్తారు. కానీ వైకాపా సర్కార్ నిర్లక్ష్యానికి ఆ జలాశయం ఉన్నా లేనట్టే. నిర్వహణాలేమితో కొట్టుకుపోయిన గేట్లు రెండేళ్లయినా బిగించలేదు. ఎన్నికలకు ఆరునెలల ముందు పనులు ప్రారంభించిన ప్రభుత్వం వర్షాలొచ్చేలోగా పూర్తిచేయడం అనుమానమే. ఇంతకీ ఈసారైనా సాగు చేసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో గుండ్లకమ్మ ఆయకట్టు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

Tags :

మరిన్ని