Vijayawada: 4 పాత్రల్లో నటించి.. నంది అవార్డు అందుకుని..

విజయవాడకు చెందిన లిఖిత్‌ బాల నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి బంగారు నంది అందుకునే స్థాయికి ఎలా చేరాడో తెలుసుకుందాం.. 

Updated : 30 May 2024 23:51 IST

చదువు, కెరీర్ గోలలో పడి ఆసక్తులు, అభిరుచులు పక్కన పెట్టేస్తుంటారు కొంతమంది యువత. ఆ కుర్రాడు అలా కాదు. సమయం కల్పించుకుని మరీ నచ్చిన కళలు, ఆటపాటల్లో ఆరితేరాడు. నలుగురిలో నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకులతో వన్స్‌మోర్ అనిపిస్తున్నాడు. ఎంచుకున్న ప్రతి కళలో తనదైన ముద్ర వేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. బాల నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి బంగారు నంది అందుకునే స్థాయికి ఎలా చేరాడో ఈ కథనంలో తెలుసుకుందాం..

Tags :

మరిన్ని