BJP: భారత్‌ వద్ద ఉన్న అణుబాంబులు ఫ్రిజ్‌లో పెట్టేందుకు కాదు: యోగి ఆదిత్యనాథ్‌

అణు బాంబులున్న పాకిస్థాన్‌ను గౌరవించాలన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి ఉద్ధృతం చేసింది. పాకిస్థాన్ తన వద్ద ఉన్న అణుబాంబులను విసిరితే.. భారత్ వద్ద ఉన్న ఆటంబాంబులు ఫ్రిజ్‌లో పెట్టేందుకు కాదని కమలనాథులు చురకలు వేశారు.

Published : 15 May 2024 17:26 IST

అణు బాంబులున్న పాకిస్థాన్‌ను గౌరవించాలన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి ఉద్ధృతం చేసింది. పాకిస్థాన్ తన వద్ద ఉన్న అణుబాంబులను విసిరితే.. భారత్ వద్ద ఉన్న ఆటంబాంబులు ఫ్రిజ్‌లో పెట్టేందుకు కాదని కమలనాథులు చురకలు వేశారు. పాక్ పేరుతో కాంగ్రెస్ నేతలు చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతామని భాజపా నేతలు స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు