Train Engine: లారీపై రైలు ఇంజిన్‌ తరలింపు.. ఆకట్టుకుంటున్న దృశ్యాలు

అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద 42వ జాతీయ రహదారిపై రైలు ఇంజిన్‌ను లారీ తీసుకెళ్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి బళ్లారి రైల్వే జంక్షన్‌కు కొత్త రైలింజిన్‌ను లారీ మీద తరలించారు.

Published : 30 May 2024 19:14 IST

అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద 42వ జాతీయ రహదారిపై రైలు ఇంజిన్‌ను లారీ తీసుకెళ్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి బళ్లారి రైల్వే జంక్షన్‌కు కొత్త రైలింజిన్‌ను లారీ మీద తరలించారు. ఈ నెల 16న లారీ.. ఝాన్సీలో బయలుదేరినట్లు వాహనం డ్రైవర్లు తెలిపారు. రైలు ఇంజిన్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో స్థానికులు ఆసక్తికనబరిచారు.

Tags :

మరిన్ని