Karimnagar: కంటిచూపు లేకున్నా చదువుల్లో మేటి!.. లక్కీ మిరానీ సక్సెస్‌ స్టోరీ!

అరుదైన కంటి వ్యాధితో చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయినా.. లక్కీ మిరానీ అనే యువకుడు అధైర్యపడకుండా సాధారణ విద్యార్థులతో పోటీ పడి చదువుల్లో మేటిగా నిలుస్తున్నాడు. ఆటపాటలు, కళల్లోనూ సత్తాచాటి జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులూ సొంతం చేసుకున్నాడు.

Published : 29 May 2024 13:31 IST

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కానీ ఆ కళ్లే లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. అరుదైన కంటి వ్యాధితో చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయినా అధైర్యపడకుండా సాధారణ విద్యార్థులతో పోటీ పడి చదువుల్లో మేటిగా నిలుస్తున్నాడు. ఆటపాటలు, కళల్లోనూ సత్తాచాటి జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులూ సొంతం చేసుకున్నాడు. ప్రపంచాన్ని తాను చూడలేకపోయినా ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేయడమే తన స్ఫూర్తి మంత్రం అంటున్న లక్కీ మిరానీ కథను మీరూ తెలుసుకోండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు