Nagarkurnool: గుట్టను కాపాడుకోడానికి.. ఎన్నికలను బహిష్కరించిన గ్రామం

గ్రామానికి, ఆ గుట్టకు విడదీయరాని అనుబంధం. గుట్టను తవ్వేస్తే ఆ ఊరికి తీరని నష్టం. అందుకే మైనింగ్ పేరిట గుట్టను తవ్వేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని కొన్నేళ్లుగా గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు.

Updated : 25 May 2024 16:09 IST

గ్రామానికి, ఆ గుట్టకు విడదీయరాని అనుబంధం. గుట్టను తవ్వేస్తే ఆ ఊరికి తీరని నష్టం. అందుకే మైనింగ్ పేరిట గుట్టను తవ్వేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని కొన్నేళ్లుగా గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరూ స్పందించకపోవడంతో రాజకీయాలకు అతీతంగా లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు