Mango Crop: మామిడి రైతులను వెంటాడుతున్న తెగుళ్ల బెడద

పండ్లలో రారాజుగా చెప్పుకోనే మామిడిని పండించే రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. పురుగు మందులు, ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వక, మంగు, తెగుళ్లు సోకి దిగుబడి రాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నష్టాలను భరించలేక ఎన్నోఏళ్లుగా పెంచుకున్న చెట్లను నరికేస్తున్నారు

Published : 28 May 2024 14:29 IST

Tags :

మరిన్ని