‘మిరాయ్‌’ ‘ది బ్లాక్‌ స్వాడ్‌’ గ్లింప్స్‌.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ లుక్‌!

మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్‌ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్‌’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్‌ స్వాడ్‌’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 20 May 2024 13:01 IST

మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్‌ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్‌’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్‌ స్వాడ్‌’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో వారియర్‌గా ఆకట్టుకునే లుక్‌లో మంచు మనోజ్‌ కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. మీరూ చూసేయండి మరి. 

Tags :

మరిన్ని