Fire Accident: సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తుక్కు గోదాములో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. తుక్కు సామగ్రి గోదాములో రసాయన డ్రమ్ములు ఉండటంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి.

Updated : 25 May 2024 21:29 IST

సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తుక్కు గోదాములో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. తుక్కు సామగ్రి గోదాములో రసాయన డ్రమ్ములు ఉండటంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలికి సమీపంలో రసాయన పరిశ్రమలు ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags :

మరిన్ని