Fire Accident: పెట్‌జోన్‌లో భారీ అగ్నిప్రమాదం

థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత పెట్‌జోన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది దుకాణాలు తగులబడిపోయాయి. అందులో అమ్మకానికి ఉంచిన వందలాది కుక్క పిల్లలు, పాములు, వివిధ రకాల పక్షులు, కుందేళ్లు మంటల్లో కాలిపోయాయి.

Updated : 11 Jun 2024 16:08 IST

థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత పెట్‌జోన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది దుకాణాలు తగులబడిపోయాయి. అందులో అమ్మకానికి ఉంచిన వందలాది కుక్క పిల్లలు, పాములు, వివిధ రకాల పక్షులు, కుందేళ్లు మంటల్లో కాలిపోయాయి. మనుషులెవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయటానికి అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించాల్సి వచ్చినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు