Fire accident: తుక్కుగూడలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలోని తుక్కుగూడ హార్డ్‌వేర్ పార్క్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Published : 25 May 2024 11:49 IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలోని తుక్కుగూడ హార్డ్‌వేర్ పార్క్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బియ్యం సంచుల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. అప్పటికే అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తం బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పింది.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు