AP News: ఏపీలో దంచికొట్టిన వాన.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.

Published : 06 Jun 2024 11:16 IST

రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మూడు రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉరట లభించింది. పలుచోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి.  

Tags :

మరిన్ని