Medigadda project: మేడిగడ్డ బ్యారేజీ రక్షణ చర్యలు వేగవంతం..!

మేడిగడ్డ ఆనకట్టకు ఓ వైపు రక్షణ చర్యల ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు తదుపరి పరీక్షల దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Updated : 23 May 2024 10:13 IST

మేడిగడ్డ ఆనకట్టకు ఓ వైపు రక్షణ చర్యల ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు తదుపరి పరీక్షల దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన విధంగా కేంద్ర సంస్థలతో పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది. ఇదే సమయంలో పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.  

Tags :

మరిన్ని