Telangana News: బ్యారేజీల తాత్కాలిక మరమ్మతుల భారం నిర్మాణ సంస్థదే

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థలే భరించాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం

Published : 26 May 2024 10:30 IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించిన ఇన్వెస్టిగేషన్స్ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు సమాచారం.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు