Revanth Reddy: సమాజానికి గౌతమ బుద్ధుడి సందేశం చాలా అవసరం: సీఎం రేవంత్‌

సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Published : 23 May 2024 17:41 IST

సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంయుక్త నిఖాయ నాలుగో నిఘంటువును ఆవిష్కరించారు. గౌతమ బుద్ధుడి బోధనలు అందరికీ అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. మహాబోధి బుద్ధవిహార్‌కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు