YSRCP: ఓటర్ల తీర్పుతో కుదేలైన మంత్రుల పీఠాలు..!

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైకాపా (YSRCP) ఐదేళ్ల పాలనలో మంత్రులుగా పనిచేసిన వారందరినీ ఓటర్లు ఇంటికి సాగనంపారు.

Published : 05 Jun 2024 10:12 IST

వైకాపా (YSRCP) ఐదేళ్ల పాలనలో మంత్రులుగా పనిచేసిన వారందరినీ ఓటర్లు ఇంటికి సాగనంపారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు. మిగతా అందరూ కూటమి అభ్యర్థుల చేతిలో పరాభవం పొందారు. అధికారం అండతో.. విచ్చలవిడి దోపిడీ, నోటి దురుసు ప్రదర్శించిన మంత్రులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు