Warangal: మిషన్‌ భగీరథ పైప్‌ లీక్‌.. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ నీరు

వరంగల్ జిల్లా ఖానాపురం శివారులో ఇవాళ మిషన్ భగీరథ పైప్‌ లీకై నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో పంట పొలాలలోకి నీరు వృథాగా పోయింది.

Published : 18 May 2024 16:59 IST

వరంగల్ జిల్లా ఖానాపురం శివారులో ఇవాళ మిషన్ భగీరథ పైప్‌ లీకై నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో పంట పొలాలలోకి నీరు వృథాగా పోయింది. తరచూ పైప్‌లైన్ లీకేజీ అవుతున్నా తాత్కాలిక మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోయారు.  

Tags :

మరిన్ని