Hyderabad: ఎంఎంటీఎస్‌ రైళ్లు ఆలస్యంగా రావడంపై ప్రయాణికులు ఆగ్రహం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఎంటీఎస్‌ రైళ్లు సమయానికి రావడంలేదు. ఇష్టానుసారంగా సర్వీసులను నడిపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 07 Jun 2024 11:40 IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఎంటీఎస్‌ రైళ్లు సమయానికి రావడంలేదు. ఇష్టానుసారంగా సర్వీసులను నడిపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎంఎంటీఎస్‌ సర్వీసులు సమయానికి వచ్చేలా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags :

మరిన్ని