Modi-Pawan Kalyan: ఈయన ఒక తుపాను.. పవన్‌కల్యాణ్‌పై మోదీ ప్రశంసలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు.

Updated : 07 Jun 2024 15:27 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)పై నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. శుక్రవారం పాత పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Tags :

మరిన్ని